" ఆంధ్ర దేశ సంస్థానాధీశులు "


1918లో శ్రీ రాం వీరబ్రహ్మం గారిచేత రచింపబడిన "నానారాజన్యచరిత్రము" పుస్తకంలోని మంత్రిప్రెగడ సంస్థానం యొక్క వివరాలున్న పేజీలు పి.డి.ఎఫ్ పుస్తకంగా చేసాను. ఆ భాగం ఇక్కడ నొక్కి చూడవచ్చు.