కోలంక-వీరవరము సంస్థానం ఆంధ్రదేశ సంస్థానాల గురించి ఆచార్య తూమాటి దొణప్ప గారు, సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తన రచన "ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము" లో ఆయా సంస్థానాల పుట్టుపూర్వోత్తరాలతో సహా, సాహిత్యానికి ఆయా సంస్థానాలు చేసిన సేవ హృద్యంగా వివరిస్తారు.. కోలంక-వీరవరము సంస్థానానికి సంబంధించిన వివరాలు, ఆ పుస్తకంలోనుండి తీసుకుని పి.డి.ఎఫ్ పత్రంగా ఇక్కడ పొందుపరచాను. ఈ వివరాలు ఇలా ఇక్కడ ప్రచురించడం ఎవరికైనా అభ్యంతరమైతే తెలియపరచండి. క్షమాపణలతో తొలగిస్తాను. |