" ఆంధ్ర దేశ సంస్థానాధీశులు "
ఆత్మకూరు సంస్థానం
శ్రీ సురవరము ప్రతాపరెడ్డి గారిచే 1934లో సంకలనం చేయబడ్డ "గోలకొండ కవుల సంచిక" లో ఆత్మకూరు సంస్థానం గురించి ప్రచురించిన వివరాలను పి.డి.ఎఫ్ రూపంలో పొందుపరచాను ఆ భాగం
ఇక్కడ నొక్కి
చూడవచ్చు.