వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగగంగు తా
సామము మాని కోపమున సందడి తీరిన వెన్క రమ్మనెన్
మోమును చూడదోస మిక ముప్పది రెండు దినంబు లావలన్
జామున కర్ధమం దతని సంపద శత్రుల పాలు గావుతన్

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి