హయ మది సీత; పోత వసుధాధిపు డారయ రావణుండు; ని
శ్చయముగ నేను రాఘవుడ; సహ్యజ వారిధి; మారు డంజనా
ప్రియ తనయుండు; లచ్చన విభీషణుడా గుడిమెట్ట లంక నా
జయమును పోతరక్కసుని చావును ఏడవనాడు చూడుడీ

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి