చక్కదనంబు దీవి యగు సాహిణి మారుడు మారు కైవడిన్
బొక్కి పడం గలండు చలమున్ బలమున్ గల ఆ చళుక్యపుం
జొక్క నృపాలు డుగ్రుడయి చూడ్కుల మంటలు రాల జూచినన్
మిక్కిలి రాజశేఖరుని మీదికి వచ్చిన రిత్త వోవునే

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి