శంభు వర ప్రసాద కవిసంఘ వరేణ్యుండ నైన నా వచో
గుంభన మాలకించి అనుకూలత నంది తనూన భావనన్
కుంభిని చొక్కనాను నృపకుంజరు పందిటి మల్లె సాలకున్
స్తంభము రీతి నీ తనువు దాలిచి ఎప్పటి యట్ల ఉండుమా

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి