ఆనీ తాభ్యుపదాన శృంఖల కరా భ్యాలంబిత స్తంభమా
నేనే వేములవాడ భీమకవినేనిం జిత్రకూటంబులో
భూ నవ్యాపృత పల్లవోపలతికా పుష్పోపగుచ్ఛంబులన్
నానా పక్వ ఫల ప్రదాయి వగు మానా కల్పవృక్షాకృతిన్

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి