ఘనుడౌ వేములవాడ వంశజుడు దాక్షారామ భీమేశ నం
దను డీ భీమన యంచు గుర్తెరిగి నింద ల్మాని నన్ గౌరవం
బున నీ విప్రులు చూచి; రందు వలనన్ బూర్వస్థితిం జెంది భో
జన వస్తు ప్రకరంబు లన్నియు యథాస్వస్థంబు లౌగావుతన్

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి