గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకు మంచు ఈ
త్రిప్పుడు బాప లందరును దిట్టిరి కావున నొక్కమారు ఈ
అప్పము లన్ని కప్పలయి, అన్నము సున్నముగాగ మారుచున్
పప్పును శాకముల్ పులుసు పచ్చడులును చిరు రాలు కావుతన్

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి