ఘనరోగంబుల బలమా
కనుగొనగా జన్నమాంబ కర్మపు ఫలమా
నిను ప్రార్థించెద వినుమా
మునుకొని ఓ గండమాల ములగకు జనుమా

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి