శాపానుగ్రహ పటువును
రాపాడెడి కవుల నెత్తి రంపంబనగా
భూపాల సభల బూజ్యుడు
నా పేరే భీముడండ్రు నరవర వినుమా

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి