అన్నాతి కూడ హరుడగు
అన్నాతిని కూడకున్న అసుర గురుండౌ
అన్నా ! తిరుమల రాయడు
కన్నొక్కటి లేదు కాని కంతుడు కాడే!

______________________________
కవి / కర్త - తెనాలి రామకృష్ణుడు