కవి అల్లసాని పెద్దన
కవి తిక్కన సోమయాజి గణుతింపంగా
కవి నేను రామకృష్ణుడ
కవి అను నామంబు కాకికి లేదే

______________________________
కవి / కర్త - తెనాలి రామకృష్ణుడు