శ్రీ నీరజ దళేక్షణా! హృదయ రాజీవ భ్రమచ్ఛంచరీ
కానూనాస్త్ర ధురంధరుండు హరుడార్యా ప్రాణనాథుండు ని
త్యానందుండు శివుండు నా హృదయ పద్మాసనస్థుడై యుండగా
స్నానంబా తలకా? జలంబు మడికా? జందెంబు నా తప్పుకా?

______________________________
కవి / కర్త - తెనాలి రామకృష్ణుడు