పండితులైన వారలు సభాస్థలి నుండగ, అల్పుడొక్కడు
ద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి లోటగున్?
కొండొక కోతి చెట్టు కొనకొమ్మకు నెక్కిన క్రింద మత్త వే
దండ మహోగ్ర సింహములు తాలిమి నుండవె రాజ చంద్రమా

______________________________
కవి / కర్త - తెనాలి రామకృష్ణుడు