అల్లసానివాని యల్లిక జిగిబిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాండురంగ విభుని పద గుంఫనంబును
కాకమానిరాయ! నీకె తగుర


______________________________
కవి / కర్త - తెనాలి రామకృష్ణ