ఎమి తిని సెపితివి కపితము
బెమ పడి వెరి పుచ్చకాయ మరి తిని సెపితో
ఉమెతః కయ తిని సెపితో
అమవస నిసి యన్న మాట అలసాని పెదనా

______________________________
కవి / కర్త - తెనాలి రామకృష్ణ