చీపర బాపర తీగల
చేపల బుట్టల్లినట్టు చెప్పెడి నీ యీ
కాపు కవిత్వపు కూతలు
బాపన కవివరు చెవికి ప్రమదంబిడునే!

______________________________
కవి / కర్త - తెనాలి రామకృష్ణ