వీర రసాతిరేక రణ విశ్రుత వేమ నరేంద్ర నీ యశం
బారభమాన తార కర హార విలాసము నీ భుజా మహం
బారభమాన తార కర హార విలాసము నీ పరాక్రమం
బారభమాన తార కర హార విలాసము చిత్ర మారయన్

______________________
కవి/కర్త - శ్రీనాథుడు