విరులతావియు నెమ్మేని వెనుక కచ్చ
ఫెళ ఫెళక్కను చిరు దొడల్ బెళుకు నడుము
వలుద పిరుదులు కలికిచూపుల బెడంగు
లొలయ కంగొంటి వేపారి కలువకంటి

______________________
కవి/కర్త - శ్రీనాథుడు