వడిసెల చేతబట్టుకొని వావిరి చక్కని పైట జారగా
నడుము వడంకగా బిరుదు నాట్యము సేయగ గొప్పువీడగా
దుడదుడ మంచె యెక్కె నొక దొడ్డమిటారపు గమ్మ కూతురున్
దొడదొడ మంచమెక్కె నొక దొడ్డమిటారపు రెడ్డి కూతురున్

______________________
కవి/కర్త - శ్రీనాథుడు