నిబ్బరపు గలికిచూపులు
జబ్బించుకలేని పిరుదు సన్నపు నడుమున్
మబ్బు కురులుబ్బు కుచములు
బిబ్బీలకు గాక గలవె పృథివీస్థలిపై

______________________
కవి/కర్త - శ్రీనాథుడు