కన్నులు చల్లగా నిను సుఖంబుననెన్నడు చూతునో చెలీ
ఇన్నిటి కేలనే మనల యిద్దరి వాంఛలు దీర హాయిగా
చిన్ని కుచంబు లానుచునుఁ జెక్కిలి నొక్కుచు ముద్దులాడగా
నెన్నటి కబ్బునో మన యదృష్టము స్పష్టము సేయరాదటే

______________________
కవి/కర్త - శ్రీనాథుడు