గుబ్బలగుమ్మ లే జిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్
గబ్బి మిటారి చూపులది కాపుది దానికి నేల యొక్కనిన్
బెబ్బులి నంటగట్టితివి పెద్దవు నిన్ననరాదు గాని దా
నబ్బ పయోజగర్భ మగనాలికి నింత విలాస మేటికిన్

______________________
కవి/కర్త - శ్రీనాథుడు