గుడిమీది క్రోతి తోడను
గుడిలోపలి నంబివారి కోడలి తోడన్
నడివీథి లంజ తోడను
నడిగొప్పుల హోరుగాలి నడిగితి ననుమీ

______________________
కవి/కర్త - శ్రీనాథుడు