ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు
కాపు కపివరుండు కసవు నేడు
గుంపు గాగ నిచట గురజాల సీమలో
నోగు లెల్ల గూడి రొక్క చోట

______________________
కవి/కర్త - శ్రీనాథుడు