అద్దిర కుళుకులు బెళుకులు
నిద్దంపు మెరుంగు దొడల నీటులు గంటే
దిద్దుకొని యేల వచ్చును
ముద్దియ యీ నంబిపడుచు ముచ్చట దీరన్

______________________
కవి/కర్త - శ్రీనాథుడు