చేత వెన్నముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలత్రాడు పట్టుదట్టి
సంబతాయెతులును సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణ! నిన్ను జేరి కొలుతు

______________________
శ్రీకృష్ణ స్తుతి