(అడిదం సూరకవి మీద)

రవి ఎరుగును భువి తత్త్వము
భువి లోపలి జనులనెల్ల పోషించు సదా
శివుడెరుగు నాట్యతత్త్వము
కవితా తత్త్వంబు సూరకవియే ఎరుగున్

______________________________
కవి / కర్త - కొట్ర వెంకటేశ్వర్లు