(అడిదం సూరకవి మీద)

అంతా కవులము గామా?
అంతింతో పద్యమొక్కటి అల్లగలేమా ?
దంతివి నీతో సమమా?
కాంతా సుమబాణ! సూరకవి నెరజాణ


______________________________
కవి / కర్త - కొట్ర వెంకటేశ్వర్లు