తోలు కడుపువాడు సోలెడైనను కోరు
రాశియైనను శూన్య రాశియైన
ముట్టకుండనె మెచ్చు చట్టు దేవుడు రోరి
తెలియ కిట్లు తూలి తేల? వేమ

______________________________
కవి / కర్త - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య