శిలలలోన కల్గు జీవుని తెలియక
వాని నిశ్చలతయు వాని పరత
తెలియ కిట్లు ప్రేల తెలివి యౌనటె నీకు
వినయ మెపుడు కల్గు వెర్రి వేమ

______________________________
కవి / కర్త - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య