ఇరువురు కూడియే రచన ఎప్పుడు చేయుదు; రొక్కవేళ ఒ
కరొకటి, ఒక్కరింకొకటి కైకొని చేయుదు; రందు హెచ్చు త
గ్గొరులకు కానరాక అది ఒక్కరు చేసిన భంగి నుండు; ఒ
క్కరు రచియించి రేనియును కాదగు తిర్పతి వేంకటీయమై

______________________________
కవి / కర్త - తిరుపతి వేంకటకవులు