ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము స
న్మానము లందినాము,బహుమానములన్ గ్రహియించినార మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయం బొనర్చి ప్ర
జ్ఞానిధులంచు బేరుగొనినారము నీవలనన్ సరస్వతీ !

______________________________
కవి / కర్త - తిరుపతి వేంకటకవులు