ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరకుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ

______________________________
కవి / కర్త - శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ)