కత్తి వదలి రాజు కామిని చేపట్టె
గంట మొదిలి మంత్రి గరిటె పట్టె
వేసమునకు మిగిలె మీసాల దుబ్బులే
విశ్వదాభిరామ వినుర వేమ

______________________________
కవి / కర్త - దేవులపల్లి కృష్ణశాస్త్రి