వేద విద్య నాటి వెలుగెల్ల నశియించె
గారె బూరె పప్పుచారు మిగిలె
బుర్ర కరిగి బొర్రగా మారెరా
విశ్వదాభిరామ వినుర వేమ

______________________________
కవి / కర్త - దేవులపల్లి కృష్ణశాస్త్రి