వీటిలోని మేటి విశ్వస్త లందరు
గొప్ప సభలు చేసి గోల పెట్టి
విధవ పేత ఒకటి వేర ఇమ్మన్నారు
విశ్వదాభిరామ వినుర వేమ

______________________________
కవి / కర్త - దేవులపల్లి కృష్ణశాస్త్రి