వేపారి కంటె సరసుడు
నేపాళపు మాత్ర కంటె మేలౌ నుందున్
వేపాకు కంటె చేదును
సాపాటున కంటె సుఖము నహి నహి మహిలోన్!

______________________________
కవి / కర్త - పానుగంటి లక్ష్మీ నరసింహారావు