రెండిచ్చితి రెండిచ్చితి
మెండిచ్చితి పొండటంచు మేలం బేలా
కండూయ మాన దేహా
మండూకము వంటి కంఠ! మరి మరి శుంఠా!

______________________________
కవి / కర్త - పానుగంటి లక్ష్మీ నరసింహారావు