బచ్చుండవు నెరదాతల
మ్రుచ్చుండవు శత్రువులకు మహిత జ్వాలా
చిచ్చుండవు కవివర్యుల
మెచ్చుండవు మేటి సుగుణ పుట్టీ! సెట్టీ !

______________________________
కవి / కర్త - పానుగంటి లక్ష్మీ నరసింహారావు