చెప్పులు పస పాదములకు
పప్పులు పస విడెముకెల్ల వనితలకెల్లన్
గొప్పులు పస ఇలుమీదట
గప్పులు పస కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప