వాజ్యము పస దాయాదికి
నాజ్యము పస భోజనమున కవనీశునకున్
రాజ్యముపస పెండిండ్లకు
కజ్జము పస కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప