ఇంటికి పదిలము బీగము - వింటికి పదిలంబు నారి, వివరింపంగా
చంటికి పదిలము రవికెయు - కంటికి పదిలంబు కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప