ఏమేమో శాస్త్రంబులు - తా మెక్కిలి సతికె నంట తద్దయు కవితా
సామర్థ్య మెరుగ నేరని - సోముని జృంభణము కలదె సూరుని ఎదుటన్


______________________
కర్త / కవి - అడిదం సూరకవి