మీసము పస మొగమూతికి - వాసము పస ఇండ్లకెల్ల, వనితలకెల్లన్
వేసము పస, బంట్రౌతుకు - గ్రాసము పస కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప