పప్పే పస బాపలకును - ఉప్పే పస రుచులకెల్ల, ఉవిదల కెల్లన్
కొప్పే పస, దంతములకు - కప్పే పస కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప