పెద్దన వలె కృతి చెప్పీన - పెద్దనవలె, అల్పకవిని పెద్దనవలెనా?
ఎద్దనవలె , మొద్దనవలె - గ్రద్దనవలె కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప