తన సతి ఇడగా మనుమలు - తనయులు తలిదండ్రులన్న దమ్ములు బంధుల్
దిన దినమున భుజియించుట - ఘన విభవము కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప